Surprise Me!

OTT vs Theatres : ప్రేక్షకుల మూడ్ బట్టి సినిమాలు ఆడుతున్నాయి | Tollywood || Oneindia Telugu

2021-04-29 136 Dailymotion

Jathi Ratnalu got mixed response in ott..where wild dog got huge appreciation among ott audience.
#JathiRatnalu
#WildDog
#Ottplatforms
#Netflix
#AmazonPrime

ఒక సినిమా రిజల్ట్ అనేది పరిస్థితుల ప్రభావం వల్ల కూడా మంచి ప్రాఫిట్స్ అందుకోవచ్చు. గతంలో సినిమా థియేటర్ వరకు వెలితేనే సినిమా ఎలా ఉందనే విషయంలో ఒక క్లారిటీ వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో నిమిషాల్లోనే వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు థియేటర్స్ vs ఓటీటీ మార్కెట్ కూడా గట్టిగానే నడుస్తోంది. ఇక ఇటీవల జాతిరత్నాలు, వైల్డ్ డాగ్ సినిమాల రిజల్ట్స్ రివర్స్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Buy Now on CodeCanyon